పెళ్లి మండపంలో వధువు సిగరేట్ తాగి మందేసి చిందేసింది

Bride drink wine and cigarette
యువతి పెళ్లి కూతురుగా ముస్తాబై సిగరేట్, మందు తాగుతూ డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నవ వధువు పెళ్లి మండపంలో భర్త పక్కన కూర్చని పెళ్లి చేసుకోవాల్సింది పోయి ఇలా చేస్తుందని షాక్ అవుతున్నారు. పెళ్లి బట్టల్లో పూజలు చేయాల్సిన చేతులతో ఇలా చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. భవిష్యత్‌లో వరుడు సన్యాసం పుచ్చుకోవాల్సిందేనని ఆయనపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. […]
యువతి పెళ్లి కూతురుగా ముస్తాబై సిగరేట్, మందు తాగుతూ డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నవ వధువు పెళ్లి మండపంలో భర్త పక్కన కూర్చని పెళ్లి చేసుకోవాల్సింది పోయి ఇలా చేస్తుందని షాక్ అవుతున్నారు. పెళ్లి బట్టల్లో పూజలు చేయాల్సిన చేతులతో ఇలా చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. భవిష్యత్‌లో వరుడు సన్యాసం పుచ్చుకోవాల్సిందేనని ఆయనపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. వామ్మో ఇప్పుడే ఇలా ఉందంటే వరుడు పరిస్థితి తలుచుకుంటే భయం వేస్తుందని నెటిజన్లు వాపోతున్నారు. వరుడితో కాపురం చేస్తుండా లేక మద్యం, సిగరేట్ తో కాపురం చేస్తుందా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్ ఇలాంటి భార్య వస్తే మాత్రం మాకు వద్దని యువకులు కామెంట్లు పెడుతున్నారు.
Imagine you're sitting at the wedding altar waiting for the bride, and suddenly a relative tells you that your wife has posted this reel on Instagram. pic.twitter.com/ONjQksI152
— Berlin 🚩 (@Toxicity_______) June 24, 2025
-
Home
-
Menu