రైస్ మిల్లు గోడ కూలి తండ్రి, కూతురు మృతి

dilapidated rice mill collapsed
X

dilapidated rice mill collapsed

నిజామాబాద్: కోటగిరిలో విషాదం చోటు చేసుకుంది. రైస్ మిల్లు గోడ కూలి తండ్రి, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. భర్త, అతని భార్య రెండు నెలల చిన్నారితో వారి ఇంట్లో నిద్రపోయారు. మంగళవారం ఉదయం ఇంటి పక్కనే ఉన్న పాడుబడ్డ రైస్ మిల్ గోడ కూలి వారి ఇంటిపై పడడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహేశ్ (25), అతని భార్య […]

నిజామాబాద్: కోటగిరిలో విషాదం చోటు చేసుకుంది. రైస్ మిల్లు గోడ కూలి తండ్రి, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. భర్త, అతని భార్య రెండు నెలల చిన్నారితో వారి ఇంట్లో నిద్రపోయారు. మంగళవారం ఉదయం ఇంటి పక్కనే ఉన్న పాడుబడ్డ రైస్ మిల్ గోడ కూలి వారి ఇంటిపై పడడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహేశ్ (25), అతని భార్య మహేశ్వరీ, రెండు నెలల చిన్నారి మాలవాడకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. స్థానికుల

Tags

Next Story