మెట్రోలో చిందులేసిన బాలీవుడ్ ముద్దుగుమ్మ!

X
Nora Fatehi turns Mumbai metro into dance floor
నోరా ఫతేహీ గురించి తెలియనివారు ఉండరు. వరుసగా వచ్చి పడుతున్న సినీ అవకాశాలతో ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ క్షణం తీరికలేకుండా ఉంది. తాజాగా చేస్తున్న ‘మడ్ గావ్ ఎక్స్ ప్రెస్’ మూవీలో ఆమె అందాలు ఆరబోసిందని వినికిడి. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా మెట్రో రైలు ఎక్కి, ప్రయాణికుల మధ్య డాన్స్ చేసి, అందరినీ ఆశ్చర్యపరచింది. ఇప్పటికే మడ్ గావ్ ఎక్స్ ప్రెస్ మూవీలో బేబీ బ్రింగిట్ ఆన్ పాట సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. నోరా ఫతేహీ మెట్రో రైల్ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story
-
Home
-
Menu