పెద్దపల్లిలో కానిస్టేబుల్ ఆత్మహత్య

X
Peddapalli Police Constable
పెద్దపల్లి: పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని డిసిపి కార్యాలయంలో అనిల్ అనే కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. అనిల్ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియవలసి ఉంది.

Next Story
-
Home
-
Menu