100 క్వింటాల పత్తి దగ్ధం

X
ఇల్లందు మండలంలోని నెహ్రునగర్ గ్రామంలో భరత్ చంద్రా ట్రైడర్స్ ప్రోప్రైటర్ బాలక్రిష్ణ రైతుల నుండి కొనుగోలు చేసినటువంటి పత్తి తేమశాతం ఉందనుకొని పత్తిని ఆరపెట్టాడు. ఈ క్రమంలోగుర్తు తెలియని వ్యక్తులు పత్తిలో అగ్గిపడేయడంతో పత్తి పూర్తిగా దగ్థమైనది. దీంతో వ్యాపారి బాలక్రిష్ణ తీవ్ర దిగ్బ్రాంతికి గురి అయ్యారు. బాలక్రిష్ణ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.
Next Story
-
Home
-
Menu
