వివాహేతర సంబంధం.. మహిళను హింసిస్తూ.. పైశాచిక ఆనందం..

X
జగిత్యాల జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ మహిళపై కుల పెద్దలు అమానుషంగా ప్రవర్తించారు. కోరుట్ల మండలం అయిలాపూర్‌లోని ఊరి పొలిమేర్లలో వివాహేత సంబంధానికి సంబంధించి పంచాయితీ పెద్దరు ఈ నేపథ్యంలోనే మహిళను వివస్త్రను చేసి ఆమెపై దాడి చేశారు. శరీరంపై కారం, జీడి రసం పూర్తి వికృతానందం పొందారు.
అయితే తీవ్రమైన బాధతో బాధితురాలు కేకలు వేస్తున్న కనికరించకుండా పైశాచిక ఆనందం పొందారు. సాటి మహిళలతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ అమానుష ఘటనపై పోలీసులు సుమోటో కింద కేసు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story
-
Home
-
Menu
