ఆసీస్ బ్యాటర్ మెరుపు శతకం.. భారత్ ముందు భారీ లక్ష్యం..

X
మొహాలీ వేదికగా ఇండియా-ఎ మహిళ జట్టుతో జరుగుతున్న అనధికారిక మూడో వన్డేలో ఆస్ట్రేలియా మహిళ జట్టుభానీ స్కోర్ సాధించింది. చార్లీ నాట్ (70 బంతుల్లో 109) మెరుపు శతకం చేయగా.. కౌర్ట్నీ వెబ్ (92 బంతుల్లో 95) రాణించడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 362 పరుగులు చేసింది. ఒక ఆసీస్ కెప్టెన్ తహిలా విల్సన్ (38), రాషెల్ త్రినెమన్(29) ఫర్ఫాలేదనిపించారు. ఇక భారత బౌలర్లలో వైష్ణవి శర్మ, నికీ ప్రసాద్ చలో 4 వికెట్లు పడగొట్టారు. ఇక 363 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు మ్యాచ్‌లో విజయం సాధిచించి సిరీస్‌ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతానికి మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1గా సమంగా ఉంది.
Next Story
-
Home
-
Menu
