భారీగా గంజాయి, హష్ ఆయిల్ పట్టివేత

Cannabis
X

భద్రాద్రి: ఇల్లెందు-కొత్తగూడెం మార్గంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బైక్, కారులో తరలిస్తున్న గంజాయి, హష్ ఆయిల్‌ని పట్టుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా.. గంజాయి, హష్ ఆయిల్‌ని స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags

Next Story