బాలీవుడ్ స్టార్ హీరోకు నోటీసులు.. కారణం ఏంటంటే..

బాలీవుడ్ స్టార్ హీరోకు నోటీసులు.. కారణం ఏంటంటే..
X

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌‌గన్‌కు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అికారులు నోటీసులు పంపారు. ఆయకు చెందిన బంగ్లాలో జరుగుతోన్న నిర్మాణ ిిపనులను వెంటనే నిలిపివేయియాలని నోటీసు జారీ చేశారు. తన నివాసంలో సెలూన్‌తో పాటు స్పాను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారని.. దీనికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అధికారులు తెలిపారు.

హౌసింగ్ సొసైటీ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్య్టలు తీసుకుంటున్నట్లు బిఎంసి వెల్లడించింది. వాణిజ్య ప్రయోజనాల కోసం ఈ స్థలాన్ని ఉపయోగించడానికి ఎలాంటి అనుమతులు జారీ చేయలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ అంశంపై బిఎంసి అధికారులు మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రాంగంణంలో ఎలాంటి వాణిజ్య ప్రయోజనాల కోసం అనుమతులు లేవు. ఫిర్యాదులు, అందిన తర్వాత మేం అజయ్ దేవ్‌గణ్‌ను వివరణ ఇవ్వాల్సిందిగా కోరాం. ఆయన స్పందించకపోవడంతో సోటీసు జారీ చేశాం’’ అని తెలిపారు.

Tags

Next Story