బిఆర్ ఎస్, బిజెపి ఒక్కటేనని మరోసారి ఫ్రూవ్ అయ్యింది: పొన్నం

బిఆర్ ఎస్, బిజెపి ఒక్కటేనని మరోసారి ఫ్రూవ్ అయ్యింది: పొన్నం
X

హైదరాబాద్: తెలంగాణకు బిజెపి సర్కార్ నిధులివ్వడం లేదు అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బిఆర్ఎస్, బిజెపి కలిసినా కాంగ్రెస్ ను జనం ఆదరించారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..బిఆర్ ఎస్, బిజెపి ఒక్కటేనని మరోసారి ఫ్రూవ్ అయ్యిందని, రెండు పార్టీలు కలిసినా కాంగ్రెస్ గెలుపును ఆపలేకపోయారని పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు.

Tags

Next Story