అలంపూర్ మున్సిపాలిటీ ఎన్నికలలో బిఆర్ఎస్ దే హవా

X
అలంపూర్: జోగులాంబ గద్వాల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అలంపూర్ మున్సిపాలిటీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ మూడో వార్డులో గెలుపొందగా 1, 2 వార్డుల్లో అధిక్యం సాధించింది. అల్లంపూర్ మున్సిపాలిటీ నాలుగో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఈరమ్మ 405 ఓట్లు, బిఆర్ఎస్ అభ్యర్థి ఫాతిమా 358 ఓట్లు వచ్చాయి. మూడో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఇస్మాయిల్ 263 ఓట్లు, బిఆర్ఎస్ అభ్యర్థి ఆసిఫ్ ఖాన్ 473 ఓట్లు, బిజెపి నాగమల్లయ్య 22 ఓట్లు పడ్డాయి. మూడో వార్డులో మొత్తం 764 ఓట్లు పోలవగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 210 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Tags
Next Story
-
Home
-
Menu
