భద్రాచలం ఎమ్మెల్యే సొంతూరులో బిఆర్ఎస్ విజయం

X
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఎదురుదెబ్బ తగిలింది. స్వగ్రామంలో సర్పంచ్ గా ఎమ్మెల్యేను గెలిపించుకోలేకపోయాడు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్వగ్రామం చిన్నబండిరేవు సర్పంచ్ స్థానం బిఆర్ఎస్ కైవసం చేసుకుంది. బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన మడకం జోగయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 84 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 3 వార్డులలో బిఆర్ఎస్, 5 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
Next Story
-
Home
-
Menu
