సిరిసిల్లలో బిఆర్ఎస్ గెలుపు

సిరిసిల్లలో బిఆర్ఎస్ గెలుపు
X

సిరిసిల్ల: తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలుచోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. కార్పొరేషన్లలో కాంగ్రెస్ ఐదింట్లో అధిక్యంలో ఉంది. మున్సిపాలీటీలలో 58 కాంగ్రెస్, 11 బిఆర్ఎస్, ఒకటి బిజెపి, ఒకటి ఎంఐఎం పార్టీలు అధిక్యంలో ఉన్నాయి. సిరిసిల్ల వాసులు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. అధిక చోట్ల కాంగ్రెస్​ అభ్యర్థులు జోరు ప్రదర్శిస్తున్నారు కానీ సిరిసిల్లలో మాత్రం బిఆర్ఎస్ హవా కొనసాగింది. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ అత్యధిక స్థానాలలో విజయం సాధించింది. మొత్తం 39 వార్డులకుగాను 27 వార్డులు బిఆర్ఎస్ కైవసం చేసుకొని మున్సిపల్ చైర్మన్ సీటును సొంతం చేసుకుంది. సిరిసిల్లలో బిఆర్ఎస్ 27 వార్డులు. కాంగ్రెస్ ఆరు వార్డులు, బిజెపి ఐదు వార్డులు, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులో విజయం సాధించారు.

సిరిసిల్లలో విజయం వారి వివరాలు

1. బూర బాలమల్లు బిఆర్ఎస్

2. వేముల రాములు బిఆర్ఎస్

3. జిందం కళా బిఆర్ఎస్

4.లాయక్ సుల్తానా కాంగ్రెస్

5.దార్నం అరుణ బిఆర్ఎస్

6.దూడం రజిని బిఆర్ఎస్

7. ఎర్రం వెంకట్రాజం బిజేపి

8. లింగంపెల్లి భాగ్యరక్ష్మి బిఆర్ఎస్

9. దొంతరవేని కళ్యాణి బిఆర్ఎస్

10. బొల్గం వైష్ణవి ఇండిపెండెంట్

11. మామిడాల మహేష్ బిజేపి

12. మొగిలి నాగరాజు బిఆర్ఎస్

13. బుర్ర నారాయణ బిఆర్ఎస్

14. వెంగళ లీల కాంగ్రెస్

15. కూర భాగ్యలక్ష్మి బిఆర్ఎస్

16. గుడ్ల శ్రీనివాస్ బిఆర్ఎస్

17 వ వార్డ్ గుండ్లపల్లి నీరజ బిఆర్ఎస్

18 వ వార్డ్ మేర్గు శ్రీనివాస్ బిజేపి

19. బొద్దుల శ్రీనివాస్ కాంగ్రెస్

20. సాగాల హరిప్రసాద్ బిఆర్ఎస్

21. ఎలుక వెంకటేశం బిఆర్ఎస్

22. గంగరాజు కాంగ్రెస్

23. ఆడెపు చంద్రకళ కాంగ్రెస్

24. బుర్ర మల్లికార్జున్ బిఆర్ఎస్

25. బింగి రాంబాబు బిఆర్ఎస్

26. నెల్లుట్ల నరేశ్ బిఆర్ఎస్

27. వార్డ్ కాసర్ల పద్మ బిఆర్ఎస్

28. అడిశర్ల రూప బిఆర్ఎస్

29. గెంట్యాల శ్యామల శ్రీనివాస్ బిఆర్ఎస్

30. మంచె రేణుక శ్రీనివాస్ బిఆర్ఎస్

31. పాశికంటి రమ్య బిఆర్ఎస్.

32. కూరపాటి శ్రీశైలం కాంగ్రెస్

33. కొండ వర్షిణి బిజేపి

34. దార్ల సందీప్ బీఆర్ఎస్

35. బత్తుల రమేశ్ బిఆర్ఎస్

36. కల్లూరి రేణుక బిఆర్ఎస్

37. వార్డ్ ఊరగొండ లక్ష్మి బిజేపి

38. రిక్కుమల్లె రజిత సంపత్ బిఆర్ఎస్

39. ఆకుల స్వప్న కృష్ణ బిఆర్ఎస్.




Tags

Next Story