తిరుమలగిరిలో బిఆర్ఎస్ దే హవా

తిరుమలగిరి: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలుచోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. అధిక చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు జోరు ప్రదర్శిస్తున్నారు కానీ తిరుమలగిరి మాత్రం బిఆర్ఎస్ హవా కొనిసాగింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. 15 వార్డులలో 10 వార్డులు బిఆర్ఎస్ పార్టీ గెలుచుకోగా మూడు వార్డులలో కాంగ్రెస్, ఒక వార్డు స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.
1వ వార్డ్ : బిఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మి
2వ వార్డ్ : బిఆర్ఎస్ అభ్యర్థి జక్కుల రమేష్
3వ వార్డ్ : బిఆర్ఎస్ అభ్యర్థి సోమలక్ష్మి
4వ వార్డ్ : బిఆర్ఎస్ అభ్యర్థి శకుంతల
5వ వార్డ్ : ఇండిపెండెంట్ వెంకన్న
6వ వార్డ్ : కాంగ్రెస్ కవిత
7వ వార్డ్ : కాంగ్రెస్ బత్తుల శ్రీను
8వ వార్డు : కాంగ్రెస్ చిలక వెన్నెల
9వ వార్డ్ :
10వ వార్డు :బిఆర్ఎస్ అభ్యర్థి యాకూబ్
11వ వార్డ్ : బిఆర్ఎస్ అభ్యర్థి గోవిందమ్మ
12వ వార్డ్ : బిఆర్ఎస్ అభ్యర్థి గీత
13వ వార్డ్ : బిఆర్ఎస్ అభ్యర్థి జ్యోతి
14వ వార్డ్ : బిఆర్ఎస్ అభ్యర్థి రఘునందన్ రెడ్డి
15వ వార్డ్ : బిఆర్ఎస్ అభ్యర్థి త్రిశూల్
Tags
-
Home
-
Menu
