సూర్యాపేటలో మైనర్ బాలికతో పెళ్లి.... ట్రాఫిక్ కానిస్టేబుల్ పై కేసు నమోదు

X
Maharashtra
సూర్యాపేట: మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై కేసు నమోదైన సంఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో జరిగింది. యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో నాయని అనిల్ కుమార్ అనే యువకుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. మే 9న అనంతగిరి మండలానికి చెందిన బాలికను అనిల్ పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఐసిడిఎస్ అధికారులకు తెలియడంతో హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags
Next Story
-
Home
-
Menu
