ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా.. చైన్ స్నాచింగ్..

X
హనుమకొండ: సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎక్సైజ్ కాలనీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ మెడలోంచి బంగారు గొలుసు చోరీ చేశారు. అనంతరం అక్కడ నుంచి బైక్‌పై పరారయ్యారు. నిందితులు పారిపోతున్న దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సిసి పుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
Next Story
-
Home
-
Menu
