చందూర్ లో మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య

చందూర్ లో మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య
X

చందూర్: నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలో మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story