స్క్రిప్ట్ పనులు పూర్తి

X
బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే తన బ్లాక్‌బస్టర్ హిట్ దర్శకుడు బాబీతో చిరంజీవి మరో సినిమా చేయబోతున్నాడు. ఇది మెగాస్టార్ కెరీర్ 158వ సినిమాగా ప్రకటించారు. ఇక ఈ సినిమాకు తాజాగా కొత్త లోక సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి ఎంపికయ్యాడు. అయితే ఈ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధమైనట్టు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం ఫ్యాన్స్‌లో వైరల్‌గా మారింది. స్క్రిప్ట్ పనులు పూర్తి కావడంతో ఇక నెక్స్ షూటింగ్ మాత్రమే మొదలు కావాల్సి ఉంది. ఇక దీనిపై త్వరలో క్లారిటీ రానుంది. ఈ చిత్రానికి కేవిఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తుండగా 2027 సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Next Story
-
Home
-
Menu
