కొల్లాపూర్‌లో కాంగ్రెస్ ఘన విజయం

Congress
X

కొల్లాపూర్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ 65 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బిఆర్ఎస్ 12, బిజెపి 1, ఎంఐఎం 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇక నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మొత్తం 14 వార్డుల్లో 11 వార్డుల్లో విజయకేతనం ఎగరవేసింది. బిఆర్ఎస్ 3 స్థానాలకు పరిమితమైంది.

కొల్లాపూర్‌లో గెలిచిన అభ్యర్థుల వివరాలు:

1 వ వార్డ్- పసుల సుజాత సతీష్ కాంగ్రెస్ పార్టీ గెలుపు

2 వ వార్డ్- ఉడుతల జయలక్ష్మి మహేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ

3 వ వార్డ్ - వెంకటరమణమ్మ బాలస్వామి బిఆర్ఎస్ పార్టీ గెలుపు

4 వ వార్డ్ - MD ఖాదర్ పాషా కాంగ్రెస్ పార్టీ గెలుపు

6 వ వార్డ్ - జ్యోతి రెడ్డి సత్యం కాంగ్రెస్ పార్టీ గెలుపు

7 వ వార్డ్ - వెంకటమ్మ వెంకటస్వామి బిఆర్ఎస్ పార్టీ గెలుపు

9 వ వార్డ్ - షేక్ రహీం పాషా కాంగ్రెస్ పార్టీ గెలుపు

10 వ వార్డ్ - బోరెల్లి మహేష్ కాంగ్రెస్ పార్టీ గెలుపు

12 వ వార్డ్ - సాయిరాం యాదవ్ బిఆర్ఎస్ పార్టీ గెలుపు

13 వ వార్డ్ - వంగ అనూష రాజశేఖర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ గెలుపు

14 వ వార్డ్ - సిబ్బడి నరసింహ రావు కాంగ్రెస్ పార్టీ గెలుపు

15 వ వార్డ్ - మానవపాడు నరసింహ కాంగ్రెస్ పార్టీ గెలుపు

17 వ వార్డ్ - కర్నె శివ కాంగ్రెస్ పార్టీ గెలుపు

18 వ వార్డ్ - పాటపర్ల శ్రీదేవీ గౌతమ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ గెలుపు

Tags

Next Story