గద్వాల్ గడ్డ కాంగ్రెస్ దే?

గద్వాల్ గడ్డ కాంగ్రెస్ దే?
X

జోగులాంబ గద్వాల్: తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ ఐదింట్లో అధిక్యంలో ఉంది. మున్సిపాలీటీలలో 65 కాంగ్రెస్, 12 బిఆర్ఎస్, ఒకటి బిజెపి, ఒకటి ఎంఐఎం పార్టీలు అధిక్యంలో ఉన్నాయి. అధిక చోట్ల కాంగ్రెస్​ అభ్యర్థులు జోరు ప్రదర్శిస్తున్నారు.జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. మొత్తం 37 వార్డులలో కాంగ్రెస్ పార్టీ 15 వార్డులు, బిఆర్ఎస్ 12 వార్డులు బిజెపి 06, స్వతంత్ర అభ్యర్థులు మూడు, ఎఐఎంఐఎం నుంచి ఒక అభ్యర్థి విజయం సాధించారు. 19 వార్డులు గెలిచిన పార్టీ నుంచే మున్సిపల్ చైర్మన్ అవుతారు. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులతో ఎంఐఎం అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం.





Tags

Next Story