పంట పొలాల్లో మొసలి కలకలం

పంట పొలాల్లో మొసలి కలకలం
X

పంట పొలాల్లోకి మొసలి వచ్చిన సంఘటన ముగ్ధుంపురం గ్రామంలో చోటుచేసుకుంది. కాగా గ్రామానికి చెందిన గొర్రె రవి రోజు మాదిరిగానే తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లగా అక్కడ మొసలిని చూశాడు. వెంటనే నెక్కొండ ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న నెక్కొండ సెక్షన్ ఆఫీసర్ సోమిరెడ్డి సరిత, సోమ యోగేష్, బీట్ ఆఫీసర్, డ్రైవర్ శివ మొసలిని పట్టుకుని పాకాల చెరువులో వదిలేశారు.

Tags

Next Story