భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు.. కొట్టుకుపోయిన కల్వర్టు

X
అల్లూరి జిలల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. హుకుంపేట మండలం చీడిమెట్ట బ్రిడ్జి పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. జీకే వీధి మండలంలో వైద్య పరీక్షల కోసం వెళ్లిన 104 వాహనం బురదలో కూరుకుపోయింది. స్థానిక తెదేపా నాయకుడు సత్తిబాబు జేసీబీ సాయంతో దాన్ని బయటకు తీయించారు. గంగవరం కల్వర్టు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనంతగిరి మండలం ఘాట్ మార్గంలో చెట్లు నేలకొరిగాయి.
Next Story
-
Home
-
Menu
