సరదా మాత్రమే కాదు!.... 80ల ఏఐ రెట్రో ఫొటోలు ఎక్కడికి వెళ్తాయో ఆలోచించుకోండి

X
మీ ఫొటోను 80ల నాటి రెట్రో లుక్‌లోకి మార్చుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. కానీ ఒక్క ఫొటో అప్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!. మీ ముఖం.. విలువైన బయోమెట్రిక్ సమాచారం బయటకు వెళ్తోంది. ఫొటోలను ఏఐ కంపెనీలు ఎంతకాలం నిల్వ చేస్తాయో తెలుసా?. నకిలీ ఏఐ యాప్‌లు, ఎపికెలు, మాల్వేర్ లతో ముప్పు పొంచి ఉంది. మీ ఫొటోలతో డీప్‌ఫేక్‌లు, నకిలీ ప్రొఫైళ్లు తయారయ్యే అవకాశం స్పష్టం కనిపిస్తుంది. ఫొటోలోని ఎక్సిఫ్ డేటా ద్వారా లొకేషన్ వంటి వివరాలు బయటపడే అవకాశం ఉంది. కోట్లాది ఏఐ చిత్రాల తయారీకి భారీ కంప్యూటింగ్, విద్యుత్ అవసరం ఉంటుంది. 80ల లుక్ కోసం ఫొటో అప్‌లోడ్ చేసే ముందు ఆ ఫొటో ఎక్కడికి వెళ్తుందో ఒక్కసారి ఆలోచించండి!
Tags
Next Story
-
Home
-
Menu
