యూపి వారియర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం

యూపి వారియర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్  ఘన విజయం
X

యూపి వారియర్స్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన యూపి వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేయగా 123 పరుగుల లక్ష్య చేధనలో ఢిల్లీ క్యాపిటల్స్ 18.4 ఓవరల్లో 5 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(34), ఫెఫాలీ వర్మ(29), వోల్వార్ట్(47) పరుగులు చేశారు. యూపి బౌలర్లలో దీప్తి శర్మ2, శిఖా పాండే, డాటిన్, ఎక్లిస్టన్ తలో వికెట్ పడగొట్టారు.

Tags

Next Story