ఏ క్రికెట్ మ్యాచ్‌లోనూ ఇలాంటి షాట్ చూసి ఉండరు.. అలా ఉంది మరీ..

Cricket
X

క్రికెట్‌లో అప్పుడప్పుడు విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి, అవి చూసినప్పుడు మనకు నవ్వు ఆగదు. అఅంలా ఓ ఘటననే ఆస్ట్రేలియాతో జరిగిన దేశీయ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌ చూస్తే ఎవరైనా వామ్మో ఇదేం క్రికెట్ అనాల్సిందే. బుధవారం ఉధయం దక్షిణ ఆస్ట్రేలియా, టాస్మేనియా మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్మేనియా స్పిన్నర్ రాఫ్ మెక్‌మిలన్ భారీ వైడ్,డెడ్‌ బాల్ వేశాడు. అయితే ఆ బంతిని వదిలేయకుండా దక్షిణాఫ్రికా బ్యాటర్ జాక్ వెదరాల్డ్ క్రీజ్ దాటొచ్చి మరీ షాట్ ఆడాడు. అది బౌండరీ దాటింది. దీన్ని నోబాల్‌లో ప్రకటించిన అంపైర్ ఫ్రీహిట్ ఇచ్చారు. దీంతో వెదరాల్డ్ రెచ్చిపోయాడు. ఫ్రీహిట్‌ని భారీ సిక్సు బాదాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

Tags

Next Story