తొర్రూరులో చికిత్స కోసం వచ్చిన యువతితో వైద్యుడు అసభ్య ప్రవర్తన...

X
తొర్రూరు: చికిత్స కోసం వచ్చిన యువతితో డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగింది. పేషెంట్ తరఫు బంధువులు డాక్టర్‌కు దేహశుద్ధి చేశారు. 21 ఏళ్ల యువతి జ్వరంతో బాధపడుతూ డాక్టర్ కిరణ్ కుమార్ వద్దకు చికిత్స కోసం వచ్చింది. సదరు యువతికి ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం ఆమెతో వైద్యులు అసభ్యంగా ప్రవర్తించాడు. భయంతో తన భర్తకు యువతి వాట్సాప్ మెసేజ్ చేసింది. డాక్టర్‌ను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో యువతి బంధువులు దేహశుద్ధి చేశారు.
Next Story
-
Home
-
Menu
