కాలేజీ బస్సుకు తప్పిన ప్రమాదం.. విద్యార్థులు క్షేమం

X
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో అండూరు వద్ద కాలేజీ బస్సుకు ప్రమాదం తప్పింది. కాలేజీ బస్సు నడుపుతుండగా గుండెపోటుతో డ్రైవర్ మృతి చెందాడు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును స్తంభానికి ఢీకొట్టాడు. జిన్నారం మండలం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చాకచక్యంగా వ్యవహరించడంతో విద్యార్థులందరూ క్షేమంగా బయట పడ్డారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story
-
Home
-
Menu
