భద్రాద్రిలో భూకంపం

X
ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.8గా ఉందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున 2.26 నిమిషాలకు భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రజలు భయంతో వణికిపోయారు.
Next Story
-
Home
-
Menu
