ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కన్నుమూత

X
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇటీవల గంజా యి స్మగ్లర్ల దాడి జరిగిన సందర్భంగా తీవ్రంగా గా యపడి ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన నుంచి ఆసుపత్రిలో సౌమ్య చికిత్స పొందుతుంది. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సౌమ్య మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి
Next Story
-
Home
-
Menu
