పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

X
హైదరాబాద్: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరంలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల వరదలకు భారీగా పంటనష్టం జరిగిందని రైతు మనస్థాపం చెందాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రైతు రెక్కల శ్రీనివాసరెడ్డి గా పోలీసులు గుర్తించారు.
Next Story
-
Home
-
Menu
