తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేశాను: కోమటి రెడ్డి

X
హైదరాబాద్: అసలైన జాతిపిత తానేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ జాతిపిత కాదు.. జాతి పిట్ట అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేశానని తెలియజేశారు. అసెంబ్లీకి రాని కెసిఆర్ జీతం తీసుకోవద్దని, తీసుకున్న జీతం వెనక్కి ఇవ్వాలని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు.
Tags
Next Story
-
Home
-
Menu
