నాగూర్ కర్నూల్ లో..గిరిజన గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

X
హైదరాబాద్: నాగూర్ కర్నూల్ మన్ననూరు ఎస్టి గురుకులంలో దారుణం జరిగింది. గిరిజన గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థకు లోనయ్యారు. ఉదయం కిచిడి తిన్న తర్వాత 27 మంది విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. అమ్రాబాద్ మండలం మన్నూరు ఎస్టి బాలుర గురుకులంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్ సిబ్బంది అచ్చం పేట ఆస్పత్రిలో తరలించగా..విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. ఉదయం పెట్టిన కిచిడీలో పురుగులు వచ్చాయని విద్యార్థులు ఆరోపించారు.
Tags
Next Story
-
Home
-
Menu
