ఆర్టిసి సమ్మె.. పురుషులకు బస్సులో ఉచిత ప్రయాణం..

X
పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిసి సమ్మె కొనసాగుతోంది. బుధవారం ఉదయం నుంచి ఆర్టిసి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పెద్దపల్లి జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గోదావరిఖని డిపో నుంచి ఆర్టిసి అద్దె బస్సులను నడుపుతోంది. డ్రైవర్లను ఏర్పాటు చేసుకొని పోలీసు బందోబస్తు మధ్య వీటిని తిప్పుతోంది. కండక్టర్లు అందుబాటులో లేకపోవడంతో పురుషులకు టికెట్లు తీసుకోవడం లేదు. దీంతో ప్రయాణికులందరూ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు.
Tags
Next Story
-
Home
-
Menu
