పసిడి ధర మళ్లీ పైపైకి..

X
పసిడి ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ ధరల మేరకు శనివారంనాడు ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.1.30లక్షలకుపైగా పలికింది. ఇక వెండి విషయానికి వస్తే రూ.1.80లక్షలకు సమీపించింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1.32,900 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,000గా ఉందని బులియన్ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,79,100గా ఉంది.
Tags
Next Story
-
Home
-
Menu
