దలైలామాకు గ్రామీ అవార్డు

X
Tibet MPs to urges Centre for Bharat Ratna to Dalai Lama
హైదరాబాద్: ప్రముఖ బౌద్ధ, టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డు దక్కింది. 90 ఏళ్ల వయసులో అరుదైన గౌరవాన్నిదలైలామా పొందారు. గ్రామీ విజేతగా ఆయన నిలువడంతో ప్రపంచ వ్యాప్తంగా దలైలామా అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 1న జరిగిన 68వ గ్రామీ అవార్డుల ప్రీ సెరిమనీ కార్యక్రమంలో 'మెడిటేషన్: ది రిఫ్లెక్షన్ ఆఫ్ హిజ్ హోలీనెస్ ది దలైలామా' అనే ఆడియో బుక్ కు గాను ఉత్తమ ఆడియో బుక్, నరేషన్ స్టోరీ టెల్లింగ్ విభాగంలో ఆయనకు ఈ అవార్డు వరించింది.
Next Story
-
Home
-
Menu
