మై విలేజ్ షో అనిల్ కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు

X
సిద్దిపేట: మై విలేజ్ షో అనిల్ గీలా కుటుంబాన్నిహరీష్ రావు పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో అనిల్ గీలా తండ్రి మృతి చెందాడు. స్వగ్రామం సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం దర్గపల్లి గ్రామంలోని ఇంటికి వెళ్ళి అనిల్ కుటుంబ సభ్యులను హరీష్ పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Next Story
-
Home
-
Menu
