నిజామాబాద్ లో.. కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి

నిజామాబాద్ లో.. కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి
X

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా మస్కట్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలూరుకు చెందిన మల్లయ్య అనే వ్యక్తి రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చి కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మల్లయ్య మరణవార్త తెలియడంతో కుటుంబసభ్యులు విలపించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story