చర్లపల్లిలో విషాదం.. ఇంటర్ విద్యార్థి మృతి

చర్లపల్లిలో విషాదం.. ఇంటర్ విద్యార్థి మృతి
X

హైదరాబాద్‌లోని మేడ్చల్ జిల్లా చర్లపల్లి పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మెంట్ కాలనీలో ఓ ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. తల్లిదండ్రులు మందలించడంతో విద్యార్థి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో భవనం రెండో అంతస్తు పై నుంచి దూకాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story