ఐటెల్ ముజిక్ 450ఎల్ లాంచ్

X
ఐటెల్ కంపెనీ దేశంలో కేవలం రూ. 1,659 ధరలో ఐటెల్ ముజిక్ 450ఎల్ ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించింది. దీనిలో 3డి సౌండ్ ఇచ్చే 2ఇన్-1 స్పీకర్, 2500 ఎంఎహెచ్ భారీ బ్యాటరీ, 13.4ఎంఎం స్లిమ్ బాడీ ఉన్నాయి. ప్రయాణాల్లో సంగీతం, ఎఫ్‌ఎమ్, కాల్స్ స్పష్టంగా వినడానికి ఇది ఉపయోగపడుతుంది.
Next Story
-
Home
-
Menu
