‘రామాయణ’ నుంచి ‘జయ జయ రామ్’ తెలుగు సాంగ్ వచ్చేసింది..

Ramayana
X

నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రామాయణ’. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్ నటిస్తుండగా.. సీత పాత్రలో సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి తొలి సాంగ్ ‘జయ జయ రామ’ను విడుదల చేశారు తాజాగా ఈ పాట తెలుగు వీడియో సాంగ్ వచ్చేసింది. ఈ పాటకి రాకేందు మౌళి లిరిక్స్ అందించగా. ఎఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ స్వరపరిచారు. దీపాలి, రాఘవ్ కౌశిక్ ఆలపించారు. కాగా, ఈ సినిమా తొలి భాగం దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


Tags

Next Story