అదుపు తప్పి జీపు బోల్తా: ఒకరు మృతి

అదుపు తప్పి జీపు బోల్తా: ఒకరు మృతి
X

హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా లింగాల గట్టు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి జీపు బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సున్నిపెంట ఆసుపత్రికి తరలించారు. చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story