జూరాల నుంచి సాగునీటి విడుదల

X
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆయకట్టు పరిధిలో ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు ప్రాజెక్ట్ కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేయాలని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. గత కొన్ని రోజులుగా సాగునీటి కోసం రైతులు చేపట్టిన ఆందోళనలు,పంటలు పొట్ట దశకు రావడం, ప్రతిపక్షాల నిరసనలతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. మంత్రి ఆదేశాలు అందిన వెంటనే అప్రమత్తమైన జూరాల ప్రాజెక్టు అధికారులు బుధవారం తెల్లవారుజామున కాలువల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు.
Next Story
-
Home
-
Menu
