కాచిగూడలో బాలుడిపై ట్రాన్స్ జెండర్ లైంగిక దాడి

X
హైదరాబాద్ లోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడిపై ట్రాన్స్ జెండర్ లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జి అవంతిక భార్గవ్ అలియాస్ శ్రవణ్ కుమార్ (33) అనే ట్రాన్స్ జెండర్ నింబోలి అడ్డాలో నివసిస్తున్నాడు. బాలుడిపై అవంతికి లైంగిక దాడికి పాల్పడింది. బాలుడి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాన్స్ జెండర్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
Tags
Next Story
-
Home
-
Menu
