పెట్రోల్‌ పోసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య

పెట్రోల్‌ పోసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య
X

కామారెడ్డి: నగర శివారులోని గుర్గుల్ గ్రామ సమీపంలో జీవన్ రెడ్డి అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అతడు కామారెడ్డి జిల్లా పోలీస్‌స్టేషన్‌ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. కుటుంబ సమస్యల వల్లే జీవన్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags

Next Story