విషాదం: మంజీర నదిలో ముగ్గురు మృతి

విషాదం: మంజీర నదిలో ముగ్గురు మృతి
X

కామారెడ్డి: మంజీర నదిలో స్నానానికి దిగిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పిట్లం పరిధిల బొల్లక్‌పల్లి వద్ద మంజీర నదిలో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన నలుగురిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొకరి కోసం స్థానికులు గాలిస్తున్నారు. మరణించిన ముగ్గురి మృతదేహాలను బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story