మంచిర్యాలలో భార్య ప్రాణం తీసిన భర్త డ్యాన్స్

X
మంచిర్యాల: వినాయక నిమజ్జనంలో భర్త వేరే అమ్మాయితో డ్యాన్స్ చేయడంతో భార్య మనస్థాపం చెందిన ఆత్మహత్య చేసుకున్న మంచిర్యాల జిల్లా కాసిపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సోనాపూర్ గ్రామంలో జంగు, సంధ్య అనే దంపతులు నివసిస్తున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా జంగు మద్యం సేవించి డ్యాన్ చేస్తున్నాడు. ఒక అమ్మాయితో జంగు డ్యాన్స్ చేస్తుండగా భార్య గమనించింది. ఆ అమ్మాయితో ఎందుకు డ్యాన్స్ చేస్తున్నావని భర్తను ప్రశ్నించడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సంధ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్తను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
Tags
Next Story
-
Home
-
Menu
