ఫోటో దిగుతండగా.. గుండెపోటు.. మహిళ మృతి

X
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ శుభకార్యానికి వెళ్లిన మహిళ.. గుండెపోటుతో మృతి చెందింది. ఖమ్మంలోని త్రీ టౌన్ ప్రాంతానికి చెందిన సుస్మిత.. తన బంధువుల గృహప్రవేశ వేడుకకు హాజరైంది. ఫోటో దిగే సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమెను వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో సంతోషంగా ఉండాల్సిన చోట విషాద ఛాయలు అలుముకొన్నాయి.
Next Story
-
Home
-
Menu
