కోహెడలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

X
కోహెడ: సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున శనిగారం గ్రామ శివారులోని శంకర్‌నగర్ వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు చనిపోయారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Tags
Next Story
-
Home
-
Menu
