ఎర్రవెల్లిలో కెసిఆర్ ఫామ్ హౌస్ వద్ద రెండో రోజూ కొనసాగుతున్న భూసర్వే

Land survey at KCRs farmhouse in Erravelli
X

Land survey at KCR's farmhouse in Erravelli

మార్కుక్: సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం ఎర్రవెల్లిలోని కెసిఆర్ ఫామ్ హౌస్ సమీపంలోని 325 సర్వే నెంబర్లు భూములను రెవెన్యూ అధికారులు సర్వే రెండో రోజు ప్రారంభించారు. ఈ సర్వే కార్యక్రమంలో ఎడి సుదర్శన్ తో పాటు మార్కుక్ మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం ఏడు గంటలకే 325 సర్వేనెంబర్ వద్దకు చేరుకున్న అధికారులు భూ సర్వేను ప్రారంభించారు.

Tags

Next Story