దుండిగల్ లో బైకును ఢీకొట్టిన లారీ: ఇద్దరు మృతి

దుండిగల్ లో బైకును ఢీకొట్టిన లారీ: ఇద్దరు మృతి
X

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా దుండిగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం బైకును లారీ ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా లారీని దుండిగల్ పిఎస్ కు తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story